Latest News

  • వార్తా కధనం - ఆంద్ర జ్యోతి

    . ...readmore

  • వార్తా కధనం - ఈనాడు

    . ...readmore

  • వార్తా కధనం - సాక్షి

    . ...readmore

  • ఘనంగా శ్రీరామ నవమి

     

     
    రజకుల రామాలయం లో శ్రీరామ నవమి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఆదిరాల నాగేశ్వరరావు,సాయి లీల,తుములూరి వెంకటేశ్వర్లు, వెంకట సుబ్బమ్మ దంపతులచే కల్యాణం జరపబడినది.

    . ...readmore

  • ఘంటసాల ఆరాధనోత్సవాలు

    . ...readmore

  • రుద్రభూమి అభివృద్ధి పనులు ప్రారంభం

     దాదాపు 50 లక్షల రూపాయల అంచనా వ్యయం తో ప్రారంభించిన రుద్రభూమి అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే స్థలాన్ని చదును చేసి భవనాల నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీ వీరపనేని సుబ్రహ్మణ్యం మరియు వారి సోదరుడు ఆనంద్ చొరవతో గ్రామస్తుల భాగస్వామ్యంతో మొదలు పెట్టిన ఈ కార్యక్రమానికి పలువురు గ్రామస్థులు, ప్రవాస గ్రామస్థులతో పాటు ఎంపి నిధులనుంచి 5 లక్షల రూపాయలు, ఎమ్మెల్సీ  నిధుల నుంచి 3 లక్షల రూపాయలు మంజూరు అయ్యాయి. 

    . ...readmore

  • హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం

     ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైస్కూల్ ప్రహరీ గోడ నిర్మాణం పూర్తయ్యింది. రాజీవ్ విద్యా మిషన్ చైర్మన్ గా శ్రీమతి వేమూరి ఉషారాణి రావటంతో రిటైర్డ్ ఉపాధ్యాయులు శ్రీ వేమూరి విశ్వేశ్వర రావు గారి చొరవతో 20 లక్షల రూపాయలు మంజూరు చేసి తాను చదువుకున్న స్కూల్ కి ఇతోధికంగా సాయపడ్డారు శ్రీమతి ఉషారాణి. ఇన్నాళ్లుగా సరైన రక్షణ లేక ఆక్రమణ కి గురవుతున్న హైస్కూల్ ప్రాంగణానికి ఒక రూపు వచ్చినట్లైంది. 

    . ...readmore

  • శ్రీమతి వేమూరి విశాలక్ష్మి అస్తమయం

     నా తల్లి వేమూరి విశాలక్ష్మి (కి||శే వేమూరి చినరామయ్య గారి భార్య) 92 సంవత్సరాల సుదీర్ఘ, సుందర జీవితం ముగించుకుని 2-2-2013 శనివారం ఉదయం పరమపదించింది. విశాలక్ష్మి అక్కయ్య గా, విశాలక్ష్మి వదిన గా, విశాలక్ష్మి అత్తయ్య గా, ఇసంమామ్మ గా, ఇలా ఎన్నో పేర్లతో ఎంతమందితోనో తన జన్మస్థలం గోగినేనిపాలెం లోనూ దీర్ఘకాలం గడిపిన తన మెట్టినిల్లు ఘంటసాలపాలెం లోనూ, ఒక్కడే కొడుకైన నాతో చెన్నై లోనూ, హైదరాబాద్ లోనూ తనకి పరిచయం అయిన ప్రతి వ్యక్తి చేతా దిష్టి తగిలెంతగా ప్రేమించబడి, అభిమానించబడి అత్యంత సంతృప్తికర జీవితం గడిపిన ఆ తల్లి బిడ్డగా నేనెంతో గర్వపడుతున్నాను.

    . ...readmore

  • ఉత్సాహంగా ఎడ్ల పందాలు

     

    సంక్రాంతి సంబరాలు 13.01.2013 న ఘనం గా ప్రారంభం అయ్యాయి.ఎడ్ల పందాలకి వచ్చిన ప్రేక్షకులతో హైస్కూల్ గ్రౌండ్ కిటకిటలాడింది.


    . ...readmore

  • సంక్రాంతి సంబరాలు 2013

    . ...readmore

  • నిర్యాణము-వై. వెంకటరత్నం

     మా తండ్రి గారు శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం గారు 10.12.2012 వ తేదీన స్వర్గస్తులైనారు. పెద్ద కర్మ 30.12.2012 వ తేదీన విజయవాడలో జరపబడును.

     
    బంధువులు,శ్రేయోభిలాషులు దీనిని మా వ్యక్తిగత సమాచారముగా భావించగలరు.
    . ...readmore