చరిత్ర లో ఒక రోజు Back to home

 గ్రామ చరిత్ర లో జరిగిన కొన్ని సంఘటనల ముఖ్య తేదీలు 

 

సంవత్సరం

   ప్రాధాన్యత   

1815

    సుబ్రమణ్యేశ్వర స్వామి ఆలయ నిర్మాణం (షష్టి గుడి)

1755

కృష్ణానది పై ఆనకట్ట

1722

చిత్రభాను సంవత్సరపు వరదలు

1860

శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయ నిర్మాణం

1876

నందన కరువు

1878

ధాత కరువు

1-9-1885

ప్రాధమిక బాలుర పాఠశాల ప్రారంభం

1889

జలధీశ్వర స్వామి పవళింపు సేవకై భవననిర్మాణం

15-03-1897

విజయవాడకి తొలి రైలు వచ్చిన రోజు

1897

భీమనదీ ఛానల్ కింద వ్యవసాయం ప్రారంభం

1899

గోటకం ఆక్రమణకు జమిందారు యత్నం

1902

పోస్టాఫీసు ప్రారంభం

1905

దివితాలూకా ఏర్పాటు

1905

శ్రీ విశ్వేశ్వరస్వామి ఆలయ పునరుద్ధరణ

1906

ఘంటసాల బౌద్ధ క్షేత్రమని అలెగ్జాండర్ రే ప్రకటన

4-02-1908

బందరు కి తొలి రైలు వచ్చిన రోజు

1909

చల్లపల్లి లో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ప్రారంభం

1913

ప్రాధమిక బాలికా పాఠశాల ప్రారంభం

1914

గ్రంధాలయం ప్రారంభం

18-4-1918

పంచాయితీ బోర్డ్ ఏర్పాటు

19-12-1919

జలధీశ్వర సహకార సంఘం ఏర్పాటు

10-10-1920

శాసనసభ ఎన్నికల బహిష్కరణ,ఖాళీ పెట్టెలు పంపుట

1922

సత్తులదిబ్బ చప్టా నిర్మాణం

1923

బోయీల కట్ట చప్టా నిర్మాణం

20-04-1924

మహాత్ముడి ఆగమనం

1928

చుండూరి నాగభూషణం గారి సత్రం నిర్మాణం

1928

కోటదిబ్బల వద్ద భౌద్ధశిల్పాలు బయటపడినవి

1929

జలధీశ్వరాలయం ముఖమండప నిర్మాణం

1931

అన్నపూర్ణాంబాలయ నిర్మాణం

03-12-1932

షష్టి కి గుడి బయట హరిజనులతో పూజ

19-11-1933

హరిజనదేవాలయప్రవేశం

1934

గోటకం ఆక్రమణ ని ఎదుర్కొన్న రోజు

1935

పంచాయితి తొలి సర్వే

1942

చిలకలపూడి డ్రాపు నిర్మాణం

1946

మాధ్యమిక పాఠశాల గా ఈనాటి హైస్కూల్ ప్రారంభం

1948

లైబ్రరీ బిల్డింగ్ నిర్మాణం (ప్రస్తుతం ఇది లేదు)

1949

దేవరకోట సంస్థానం రద్దు

1950

చిలకలపూడి ఛానల్ ప్రారంభం

19-04-1950

హైస్కూల్ నూతనభవనం ప్రారంభం

1952

కొడాలి వరకు మెటల్ రోడ్డు పూర్తి

1959

విత్తనాభివృద్ధి క్షేత్రం ప్రారంభం

1960

మన ఊరికి కరెంట్ వచ్చిన రోజు

03-01-1960

పోస్టాఫీసు లో టెలిగ్రాం సౌకర్యం

07-11-1962

గ్రామానికి టెలిఫోన్ సౌకర్యం