భూమండలంలో ఎక్కడా లేని విధంగా ఏక పీఠం పై కొలువైన
శ్రీ బాలా పార్వతీ సమేత జలధీశ్వర స్వామి దేవస్థానం
ఘంటసాల - కృష్ణా జిల్లా
దూర ప్రాంతాల్లో ఉండే స్వామి వారి భక్తుల సౌకర్యార్ధం ఈ కింది సేవలను ఆన్ లైన్ ద్వారా కూడా అందుబాటులో ఉంచటం జరిగినది.కనుక ఈ సేవలను భక్తులు విశేషముగా ఉపయోగించుకుని స్వామి వారి సేవకు పాత్రులు కాగలరు.
ఓం
1) ప్రతి సోమవారం : మహా న్యాస పూర్వక ఏకవార అభిషేకం,మహా రుద్రాభిషేకం.
2) శుక్రవారం : శ్రీ సూక్త కుంకుమార్చన (అష్టోత్తరం)
3) ప్రతినెల మాస శివరాత్రి - మహన్యాస పూర్వక ఏకవార అభిషేకం,శ్రీ సూక్త కుంకుమార్చన (సహస్ర నామార్చన)
రాత్రివేళ - శాంతి కల్యాణం ,మాడ వీధులలో ఊరేగింపు.
4) మాఘ పౌర్ణమి : వార్షిక కల్యాణం
మీ పేరు గోత్ర వివరాలను మరియు అభిషేకం చేయించవలసిన వారి వివరాలు మాకు మెయిల్ చేయండి.ప్రసాదం మరియు స్వామి వారి చిత్రపటం మీ అడ్రస్ కి కొరియర్ చేయబడతాయి.
మరిన్ని వివరాలకు సంప్రదించండి శ్రీ గొర్రెపాటి వెంకట రామకృష్ణ సెల్ : 99854 63899
ఇవే కాకుండా మీకు గల దోషాలకు చేయించవలసిన పరిహారాలు, శాంతి పూజలు, జపం చెయ్యాలన్నా పండితులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు.
ప్రముఖ జ్యోతిష్య పండితులు శ్రీ పిశుపాటి నరసింహారావు గారు Cell: 9440226212
ఈ సేవలు పూర్తిగా ఉచితం.
Dated : 03.02.2012