Latest News

  • శ్రీ ముత్యాలమ్మ ముఖద్వార ప్రారంభం

    . ...readmore

  • వెబ్ సైట్ పై ఈనాడు కధనం

    . ...readmore

  • కొలువు దీరిన కొత్త పాలక వర్గం

     ఘంటసాల గ్రామ పంచాయితీ 15 వ సర్పంచ్ గా టి డి పి బలపరచిన అభ్యర్ధి శ్రీమతి కౌతరపు నాగరత్నం గెలుపొందారు. మరో 5 సంవత్సరాల్లో వందేళ్ళకి చేరువవుతున్న మన గ్రామ పంచాయితీ కి అధ్యక్షత వహించే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. సర్పంచ్ ఎన్నికతో పాటు గ్రామంలో ఉన్న వార్డులన్నీ టి డి పి బలపరచిన అభ్యర్ధులే గెలవటం విశేషం. ఇక ఉప సర్పంచ్ గా 7 వ వార్డు నుండి గెలిచిన గొర్రెపాటి సురేష్ ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా గెలిచిన అభ్యర్ధులందరికీ మన ఘంటసాల నెట్ తరపున శుభాకాంక్షలు. 

    . ...readmore

  • ఊపందుకున్న ఎన్నికల ప్రచారం

    . ...readmore

  • వార్డుల వారిగా అభ్యర్ధులు

    . ...readmore

  • గొట్టిపాటి బ్రహ్మయ్య గారి 29 వ వర్ధంతి

     నేటికి గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు అస్తమించి 29 ఏళ్ళు. 1984 జులై 19 న విజయవాడ లో పరమపదించారు. మన రాష్ట్రానికి తొలి శాసన మండలి చైర్మన్ గా ఎన్నికైన వ్యక్తి మన గొట్టిపాటి బ్రహ్మ్మయ్య గారు.  రాష్ట్ర కాంగ్రెస్ కి అధ్యక్షుడుగా పనిచేశారు. జాతీయోద్యమం లో బ్రిటిష్ వాళ్ళకి నల్ల జెండాలు చూపించి అరెస్ట్ అయ్యారు. ఆయన సేవలకి గుర్తుగా  బందరులో ఉన్న జిల్లా కాంగ్రెస్ కార్యాలయానికి ఆయన పేరే పెట్టారు. 

    . ...readmore

  • పాలెం సర్పంచ్ అభ్యర్ధి శ్రీ వేమూరి సాయి

     ఘంటసాల పాలెం పంచాయితీ సర్పంచ్ అభ్యర్ధిగా శ్రీ వేమూరి సాయి తెలుగుదేశం తరపున పోటీ చేస్తున్నారు. ఈరోజు వరకూ దాదాపు ఎన్నిక ఏకగ్రీవం అనుకున్న సమయంలో శ్రీ చిర్ల భీమయ్య మరో అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చెయ్యటంతో పోటీ అనివార్యమైంది. మొత్తం 8 వార్దులున్న పాలెం పంచాయితీ లో 5 వార్డులు ఏకగ్రీవం కాగా మూడు వార్డులు మరియు సర్పంచ్ కి ఎన్నికలు జరగనున్నాయి. 1185 మంది వోటర్లు ఉన్న ఈ గ్రామంలో BC, SC ల వోట్లే గెలుపుకి కీలకం. గతంలో మూడు సార్లు సర్పంచ్ గా పని చేసిన వేమూరి వెంకట కృష్ణారావు గారు మూడు సార్లు ఏకగ్రీవంగానే ఎన్నికయ్యారు.

     
    . ...readmore

  • సర్పంచ్ అభ్యర్దులు వీరే

    . ...readmore

  • పంచాయితీ ఎన్నికల హడావుడి

     ఘంటసాల గ్రామ సర్పంచ్ పదవి ఈసారి BC మహిళకి కేటాయించారు. గతంలో సర్పంచ్ గా పని చేసిన అందె జగదీష్ సతీమణి ఒక అభ్యర్ధిగా ఘోటకం కి చెందిన కౌతరపు భాస్కరరావు సతీమణి మరొక అభ్యర్ధిగా నామినేషన్ దాఖలు చేశారు. అయితే ఇద్దరు అభ్యర్ధులు టి డి పి అభ్యర్ధులుగా పోటీ చేయటం విశేషం. ఇతర పార్టీలు ఏవీ ఇప్పటివరకు తమ అభ్యర్ధుల్ని ప్రకటించక పోగా వీరిద్దరికే మద్దతు పలకటం గమనార్హం.

    . ...readmore

  • శరవేగంగా ముఖద్వార నిర్మాణం

     దాదాపు రెండు సంవత్సరాల క్రితం శంఖు స్థాపన జరుపుకున్న శ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థానం ముఖద్వార నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ శ్రావణ మాసపు సంబరాలకి ప్రారంభోత్సవం చెయ్యాలనే సంకల్పంతో ఆలయ ధర్మకర్తలైన వేమూరి రామకృష్ణ ప్రసాద్ ,వేమూరి సుబ్రమణశ్వరరావు గార్లు నిర్మాణ పనులని పర్యవేక్షిస్తున్నారు. 08. 05. 2011 న వేమూరి చిట్టిబాబు దంపతులు శంఖుస్థాపన చేసి తొలి విరాళం 5000/- రూపాయలని అందించారు

    . ...readmore

  • ఘంటసాలలో రుద్రభూమి

    . ...readmore