Latest News

  • శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం అస్తమయం

     

    విశ్రాంత ఉపాధ్యాయులు,మన గ్రామానికి చెందిన శ్రీ ఎనిగళ్ళ వెంకటరత్నం గారు 18.12.2012 న విజయవాడ లోని వారి స్వగృహంలో దివంగతులయ్యారు.ఆయన వయస్సు 85 సంవత్సరాలు.దేవరకోటకి చెందిన వేమూరి కనకవల్లీశ్వరమ్మ గారు వీరి సతీమణి. భార్యా భర్తలిద్దరూ ఉపాధ్యాయులే. వృత్తి రిత్యా విజయవాడలోనే స్థిరపడ్డారు.వీరికి ఒక కుమారుడు,ఇద్దరు కుమార్తెలు
    . ...readmore

  • చింతల వారి ఆహ్వానం

      వివాహ మహోత్సవ ఆహ్వానం

     సమయాభావం వల్ల, ఇతరత్రా కారణాల వల్ల ఎవరినైనా వ్యక్తిగతంగా ఆహ్వానించలేకపోయినా మా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధుమిత్రులందరూ అన్యధా భావించక ఇది మా వ్యక్తిగత ఆహ్వానముగా స్వీకరించి వివాహానికి విచ్చేసి వధూవరులను ఆశీర్వదించ ప్రార్ధన.

     

    . ...readmore

  • జలదీశ్వరస్వామిని దర్శించుకున్న CTO

    . ...readmore

  • నవరాత్రులకి ముస్తాబు

    . ...readmore

  • నేనెరిగిన పిన్నమనేని

     ఎప్పుడు ఘంటసాల వెళ్ళిన మా నాన్న గారితో రాజకీయాల గురించి మాట్లాడుకోవటం నాకు అలవాటు

    అల ఎప్పుడుమాట్లాడుతున్న నేను ఎప్పుడు వినే పేరు "పిన్నమనేని".  రోజుల్లో రాజకీయాలు వేరుపిన్నమనేని లాంటి 

    వాళ్ళు మరల రారు అనిచాల సార్లు విన్నపార్టి ఏది అయిన అందరు నా వాళ్ళు అనుకునే రాజకీయ నాయకుడు పిన్నమనేని

    రాజకీయం అంటే సేవ చేయటందాని లో స్పీడ్ పనికి రాదుఒకటికి పది సార్లు అలోచించి నిర్ణయం తీసుకోవాలి అంటే సిద్దాంతాన్ని 

    చివరివరకు పాటించిన వ్యక్తీ అయన.

    . ...readmore

  • గొర్రెపాటి ట్రస్ట్ సేవలు అభినందనీయం

    . ...readmore

  • ఉపకారవేతనాల పంపిణీ

    . ...readmore

  • SBI ATM ప్రారంభం

     గ్రామంలో బ్యాంకింగ్ సేవలలో మరో కొత్త అధ్యాయం ప్రారంభం అయింది. నగదు చెల్లింపులు మరింత సులభతరం చేసే విధం గా SBI తన ATM సేవలని ప్రారంభించింది.

    . ...readmore

  • దక్షిణ గోడ నిర్మాణం

    . ...readmore

  • ముత్యాలమ్మ సంబరాలు

     శ్రావణ మాసం కావటం తో ముత్యాలమ్మ దేవస్థానం లో ప్రతి ఆదివారం సంబరాలు జరుగుతున్నాయి.ఈ ఆదివారం భక్తులతో దేవాలయం పోటెత్తింది.పాల పొంగళ్ళు ,నైవేద్యాలతో పలువురు భక్తులు దేవతకి తమ ముడుపులు చెల్లించుకున్నారు.

    . ...readmore

  • పోరాటాలతోనే సమస్యల పరిష్కారం

    . ...readmore