Latest News

 • 75 ఏళ్ల నాటి శుభలేఖ

  ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన శ్రీ వేమూరి వెంకయ్య గారి కుమారుడు శ్రీ గోపాలరావు గారి వివాహ ఆహ్వానం. 

   
  . ...readmore

 • కుంభాభిషేక మహోత్సవము

   కుంభాభిషేక మహోత్సవము 

  . ...readmore

 • గాంధిజీ విగ్రహానికి శంఖుస్థాపన

   హైస్కూల్ ముందు నిర్మించబోయే మహాత్మా గాంధి విగ్రహానికి ఉప సభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ శంఖు స్థాపన చేశారు. పూర్తిగా హైస్కూల్ పూర్వ విద్యార్ధుల సహకారంతో నిర్మించనున్న ఈ విగ్రహానికి అనూహ్య స్పందన లభించింది, ఎంతో మంది పూర్వ విద్యార్ధులు బాచ్ ల వారిగా తమ సహకారాన్ని అందిస్తున్నారు. జనవరి 30 వ తేది గాంధీజీ వర్ధంతి సందర్భంగా విగ్రహాన్ని ఆవిష్కరించటానికి ఏర్పాట్లు చేస్తున్నామని పూర్వ విద్యార్ధుల సంఘం తెలిపింది.

  . ...readmore

 • మహాత్మాగాంధీ విగ్రహం ఏర్పాటు

  ఘంటసాల మహాత్మా గాంధీ జిల్లాపరిషత్ హైస్కూల్ ముందు 2 లక్షలతో గాంధీ విగ్రహం ఏర్పాటు సన్నాహం.150 వ గాంధీ జయంతి ఉత్సవాలలో భాగంగా , గాంథీ 90 ఏళ్ల క్రితం ఘంటసాలలో ప్రసంగించిన ప్రదేశానికి సమీపంలో , మహాత్మా గాంధీ జిల్లా పరిషత్ హైస్కూల్ ముందు 2 లక్షల ఖర్చుతో గాంధీ ప్రసంగించే భంగిమతో నిర్మించే విగ్రహానికి ప్రదేశం నిర్ణయించారు .

  . ...readmore

 • శ్రీ జలధీశ్వర స్వామి వారి ముఖ ద్వారం

   శ్రీ బాల పార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి వారి " ముఖ ద్వారం " కార్యక్రమానికి భూమి పూజ , శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి ( వ్యాసాశ్రమ పీఠాధి పతి , ఏర్పేడు , చిత్తూరు జిల్లా )  వారిచే జరిగినది . ఈ కార్యక్రమంలో శ్రీ అసంగానంద స్వామి , శ్రీ విశ్వనానంద స్వామి పాల్గొన్నారు


   
  . ...readmore

 • IIM ఎంట్రన్స్ లో సత్తా చాటిన మురుగుడు శ్రీరాం

  . ...readmore

 • విధి పొమ్మంది – మానవత్వం ఆదుకుంది

  గ్రామానికి చెందిన కూరాళ్ల ధనరాజ్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అతని కుటుంబం గ్రామంలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటుంది. ధనరాజ్ ఆరోగ్యం మరింత క్షీణించటంతో ఇంటి యజమాని ఆ కుటుంబాన్ని ఖాళీ చేయించారు. దిక్కుతోచని స్థితిలో ఉన్న ఆ కుటుంబానికి మన ఊరి పార్క్ దేవాలయం లా కనిపించింది.

  . ...readmore

 • కొత్తపల్లి గ్రామంలో ఐసిఐసిఐ బ్యాంక్ శాఖ

  ఘంటసాల మండలం కొత్తపల్లి గ్రామంలో ఐసిఐసిఐ బ్యాంక్ శాఖ ప్రారంభం.
  బ్యాంకు సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో బాంకింగ్ ని ప్రోత్సహించే విధంగా ఇండియాలో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ తన నూతన శాఖని ఘంటసాల మండలం,కొత్తపల్లి గ్రామంలో ప్రారంభించింది. 
  . ...readmore

 • బౌద్ధ పర్యాటకానికి ప్రోత్సాహం

  దుబాయ్ లో పర్యటిస్తున్న ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబునాయుడు గారిని మన ఘంటసాల.నెట్ ఎడిటర్ రాజేష్ వేమూరి మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు.

  . ...readmore

 • అధ్వాన్న స్థితిలో ఘంటసాల - బిరుదుగడ్డ రోడ్డు

   ఈ రహదారి నుండికొన్ని వేల టన్నుల చెరుకు ట్రాక్టర్ లు,లారీలుద్వారా వెళ్ళిన రోజులుఉన్నాయి.  కాని నేడు సైకిల్ కూడా వెళ్ళలేని దుస్థితికి వచ్చింది. ఘంటసాల మండలం లోని బిరుదిగడ్డ గ్రామాని వెళ్లే ఏకైక మార్గం ఇది. గ్రామంలో ఎవరికైనా ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే కనీసం హాస్పిటల్ కి తీసుకెళ్లే పరిస్థితి కూడా లేదు

  . ...readmore

 • జలధీశ్వరాలయ అభివృద్ధికి లక్ష విరాళం

   ఘంటసాల గ్రామ ఆడపడుచు,గన్నవరం వాస్తవ్యులు శ్రీమతి పొందూరి రత్నకుమారి గారు తన తండ్రి శ్రీ కమ్మ రామస్వామి గారి గౌరవార్ధం లక్షరూపాయల విరాళాన్ని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయానికి అందించారు.

  . ...readmore