. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
. ...readmore
గత 20 రోజులుగా సాగుతున్న స్వచ్ఛ ఘంటసాల ఉద్యమానికి మద్దతు గా మనఘంటసాల .నెట్ టీమ్ 12000 రూపాయల వ్యయంతో రిక్షా ని సమకూర్చారు. సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ బండి పరాత్పరరావు ఈరోజు రిక్షా తొక్కి దీనిని ప్రారంభించారు. గత 20 రోజులుగా స్వచ్ఛ సైన్యం ఘంటసాల వీధులన్నీ శుభ్రపరుస్తోంది.
. ...readmoreవీరపనేని సరోజిని పార్క్-మన ఊరి పార్కులో ( సంత మార్కెట్ ఎదురుగా)-ఘంటసాల
గ్రామం -ది: 27-09-2015 ఆదివారం ఉదయం 11 గంllలకు ప్రముఖ డయాబెటిస్ నిపుణులు
డాll k.వేణుగోపాల రెడ్డి, విజయవాడ వారిచే ఏర్పాటు చేయబడిన వెయ్యి మొక్కలు ,ఫల
వృక్షములు ,నీడ నిచ్చే వృక్షములు ఉచితముగా పంపిణి చేయబడును. కాబట్టి అందరూ
విచ్చేసి మీరు పెంచబోయే మొక్కలను ఉచితముగా తీసుకొనగలరు.
. ...readmore
ఘంటసాల పాలెం గ్రామానికి చెందిన శ్రీ చింతల కొండలరావు గారి సతీమణి శ్రీమతి పరమేశ్వరి గారు 30.08.2015 న దివంగతులయ్యారు. దాదాపు 40 ఏళ్ల క్రితమే శ్రీ కొండలరావు గారి కుటుంబం హైదరాబాదులో స్థిరపడింది. ఇప్పటికీ వారి వారసులు గ్రామంతో తమ అనుభందాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు.
. ...readmoreదక్షిణ నూతి నుండి మూల్పూరి చెన్నారావు గారి ఇంటి వైపు నూతనంగా నిర్మించిన సిమెంటు రోడ్డుని మన శ్రీ గొర్రెపాటి రంగనాధబాబు గారు ప్రారంభించారు. ప్రవాసాంధ్రులు శ్రీ మూల్పూరి వెంకటరావు గారు 6 లక్షలవిరాళం తో ఈ రోడ్డుని నిర్మించారు.
. ...readmore. ...readmore