​స్వచ్ఛ ఘంటసాలకి రిక్షా విరాళం Back to list

 గత 20 రోజులుగా సాగుతున్న ​స్వచ్ఛ ఘంటసాల ఉద్యమానికి మద్దతు గా మనఘంటసాల.నెట్ టీమ్ 12000 రూపాయల వ్యయంతో రిక్షా ని సమకూర్చారు.

సహకార బ్యాంకు అధ్యక్షులు శ్రీ బండి పరాత్పరరావు ఈరోజు రిక్షా తొక్కి దీనిని ప్రారంభించారు. గత 20 రోజులుగా స్వచ్ఛ సైన్యం ఘంటసాల వీధులన్నీ శుభ్రపరుస్తోంది. 

 

 

Dated : 21.10.2015