" జాతస్య హి ధ్రువో మృత్యుహు " జన్మించిన ప్రతి ప్రాణి మరణించక తప్పదు.జననము లాగే మరణాన్ని కూడా ఒక పవిత్ర కార్యక్రమము గా భావించి కార్యము నిర్వహించే ఏకైక జాతి మానవ జాతి.అందుకే మనిషి చేసే సంస్కారములలో "అంత్యేష్టి " కూడా చేర్చారు.ఈ అంతిమ సంస్కారానికి మాత్రం వేదిక స్మశానం మాత్రమే.ఈ పవిత్ర ప్రదేశం లోనే పంచ భౌతికమైన మనిషి శరీరం పంచభూతాల్లో కలిసిపోతుంది.
. ...readmoreశివ పార్వతులు ఏక పీఠము పై వెలసిన ఏకైక పురాతన క్షేత్రము శ్రీ బాల పార్వతీ సమేత జలదీశ్వర స్వామి వారి దేవాలయము పునర్వైభవము లో భాగస్వాములై అభివృద్ధికి విరాళాలు అందించండి.
. ...readmoreరజకుల రామాలయం 15.07.1934 న నిర్మించబడినది.మన ఊరి రజకులు కోలాటం ఆడటం లో ప్రసిద్దులు.1978 లో దేవుడు చేసిన మనుషులు చిత్రం షూటింగ్ బందరు లో జరిగినపుడు,ఒక సన్నివేశం చిత్రీకరణ రిత్యా మన ఊరు రజకులే కోలాటాన్ని ప్రదర్శించారు.ఆ ఆటకి ముగ్ధులైన నటుడు సూపర్ స్టార్ కృష్ణ వారికి పారితోషికం తో పాటుగా ఈ రామాలయం లో ప్రస్తుతం ఉన్న విగ్రహాలని బహుకరించారు.
. ...readmore