ప్రారంభానికి సిద్ధమైన పది పడకల ఆసుపత్రి Back to list

ప్రారంభానికి సిద్ధమైన పది పడకల ఆసుపత్రి 
 
 
పంచాయితీ ప్రాంగణంలో నిర్మించిన పది పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తయ్యింది. 2011 సెప్టెంబర్ లో శంఖు స్థాపన జరిగిన ఈ భవనం అతి త్వరలో ప్రజలకి అందుబాటులోకి రానుంది. 
 
 
 
Dated : 22.05.2015