పది పడకల ఆసుపత్రిBack to list

 పది పడకల ఆసుపత్రి

 

గ్రామం లో ప్రాధమిక ఆరోగ్య కేంద్రం నిర్మాణానికి శంఖుస్థాపన జరిగింది.ఘంటసాల పాలెం ఆసుపత్రి తరహలోనే ఇక In-Patient విభాగం కూడా అందుబాటులో ఉంటుంది.ప్రస్తుతం పంచాయితీ పక్కన ఘంటసాల కళా తోరణం ఎదురుగా ఉన్న స్థలం లో నిర్మాణాన్ని ప్రారంభిస్తున్నారు.దాదాపు 40 లక్షల అంచనా వ్యయం తో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు.ఇక ఇన్ని రోజులనుంచి out patient సేవలకి మాత్రమె అందుబాటు లో ఉన్న ప్రస్తుత ఆసుపత్రి ఇందులో విలీనం కానుంది.