దంత వైద్యశాల ప్రారంభంBack to list

మన గ్రామంలో దంత వైద్యశాల ప్రారంభం అయింది. వారానికి ఒక రోజు (ప్రతి బుధ వారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 8 గంటలవరకు) ఈ ఆసుపత్రి ప్రజలకి అందుబాటులో ఉంటుంది. విజయవాడ కి చెందిన దంత వైద్య నిపుణులు శ్రీ భావన్ చంద్ మరియు లక్ష్మీ సమీర ఈ ఆసుపత్రిలో తమ సేవలని అందించనున్నారు. మ్యూజియం రోడ్డులో ఈ హాస్పిటల్ ఉంది

 

Dated : 15.03.2015