వేమూరి శ్రీకృష్ణమూర్తి అస్తమయం Back to list

 

 

శ్రీ కోట ముత్యాలమ్మ దేవస్థాన వంశ పారంపర్య ధర్మకర్త శ్రీ వేమూరి శ్రీకృష్ణమూర్తి గారు కొద్ది సేపటి క్రితం పరమపదించారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలియ చేస్తున్నాము. ( 17. 12. 2014)