ముఖ పుస్తక మిత్రుల ఆత్మీయ సమావేశం Back to list

                                             ముఖ పుస్తక మిత్రుల ఆత్మీయ సమావేశం 

దసరా సందర్భంగా గ్రామంలోని పేస్ బుక్ మిత్రుల ఆత్మీయ సమావేశం జరిగింది. ఉప సర్పంచ్ గొర్రెపాటి సురేష్ ఏర్పాటు చేసిన ఈ సమావేశానికి యువకులు, గ్రామస్తులు ఉత్సాహంగా హాజరయ్యారు. గ్రామాభివృద్ధి లో అందరం భాగస్వాములు కావాలని, ఈ నెల 18 న జరిగే జన్మ భూమి కార్యక్రమం లో శ్రమదానం చెయ్యాలని తీర్మానించారు. గొర్రెపాటి సురేష్, తుమ్మల రేణు , తుమ్మల వెంకటేశ్వరరావు , గొట్టిపాటి పృథ్వి, కొండపల్లి శ్రీకాంత్, గొర్రెపాటి నాగ వెంకట్, గొర్రెపాటి అభినవ్, గొర్రెపాటి రాకేష్, గొట్టిపాటి రామకృష్ణ, వేమూరి అరవింద్, ఉప్పల శివ, కాకుమాని సుదీర్, మాధవ్ రామ్ సాయి , వేమూరి మధు కిరణ్, వేమూరి హన్సా చౌదరి, వేమూరి గోపీనాథ్ పాల్గొన్నారు.

 

Dated : 04.10.2014