గుళ్ళపల్లి అస్తమయం Back to list

 గుళ్ళపల్లి అస్తమయం 

 
 
 
ప్రముఖ కమ్యూనిస్టు నాయకులు, వర్లు విద్యా కేంద్రం నిర్వాహకులు, గొర్రెపాటి విద్యా ట్రస్ట్ కమిటీ అధ్యక్షులు శ్రీ గుళ్ళపల్లి సుబ్బారావు గారు 13. 03. 2014 వ తేది రాత్రి 10. 30 నిమిషాలకి స్వర్గస్తులయ్యారు. వారి వయసు 89 సంవత్సరాలు. వారి ఆత్మకి శాంతి కలగాలని మనసారా ఆశిస్తూ మనఘంటసాల . నెట్ తరపున వారి కుటుంబ సభ్యులకి మా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాము. 
 
Dated : 14.04.2014