మన పార్లమెంట్ సభ్యులుBack to list

 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో మచిలీపట్నం లోక్ సభ స్థానం నుండి  సిట్టింగ్ ఎం పి తెలుగుదేశం అభ్యర్ధి  శ్రీ కొనకళ్ళ నారాయణ పై వై కా పా అభ్యర్ధి   శ్రీ వల్లభనేని బాల సౌరి గెలుపొందారు.

ఈ ఎన్నికల్లో వచ్చిన ఓట్ల వివరాలు కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది.  
 

 

 

 

2013 లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో సిట్టింగ్ ఎం పి శ్రీ కొనకళ్ళ నారాయణ తిరిగి తెలుగుదేశం తరపున ఎన్నికయ్యారు. ఆయన తన సమీప ప్రత్యర్ధి శ్రీ కోలుసు పార్ధసారధి (వైకాపా )  పై 84000 వోట్ల మెజారిటీ తో గెలుపొందారు.