Village Information

  • మన జనాభా

    The Ghantasala village has population of 9248 of which 4585 are males while 4663 are females as per Population Census 2011. In Ghantasala village population of children with age 0-6 is 686 which makes up 7.42 % of total population of village. Average Sex Ratio of Ghantasala village is 1017 which is higher than Andhra Pradesh state average of 993.

    . ...readmore

  • మన చెరువులు

     ఆళ్ళవెంకమ్మ చెరువు  :వాడుకలో దీని పేరు ఆలంకమ్మ చెరువు.ఇది మన ఉర్లో ఉన్న అన్ని చెరువులలోకి పెద్దది.దీని విస్తీర్ణం 21.40 ఎకరాలు.దీనిని గొర్రెపాటి వారి ఆడపడుచు ఆళ్ళ వారి కోడలు అయిన వెంకమ్మ గారు సుమారు 250 ఏళ్ల క్రితం తవ్వించుట చే దీనికి ఆళ్ళవెంకమ్మ చెరువు అని పేరు వచ్చింది.ఈమె కుమార్తె పేరమ్మ ను తన మేనల్లుడగు పాపన్న కు ఇచ్చుటవల్ల దీనికి వేమూరి వారి చెరువు అనికూడా అంటారు.కొంత కాలం ఇది గ్రామానికి మంచినీటి వనరుగా కూడా ఉన్నది.

    . ...readmore

  • మన దేవాలయాలు

      వెన్నెమ్మ గుడి : ఇదెక్కడుందా అని ఆశ్చర్యపోకండి ప్రస్తుతం ఈ గుడి లేదు కాని ఇంతకుపూర్వం పడమటి వైపున ఈ గుడి  ఉండేదనటానికి ఆధారాలున్నాయి.గ్రామ రెవెన్యూ రికార్డుల్లో వెన్నెమ్మ గుడి ప్రస్తావన ఉంది.

    . ...readmore

  • మన నూతులు

     1) లింగం నుయ్యి : దీనిని మలకల నుయ్యి అని కూడా అనేవారు.దీని పక్కన ఒక జమ్మిచెట్టు ఉండేది.ఆ చెట్టు కింద ఒక లింగం ఉండేది దాని నుండి ఎప్పుడూ నీరు చెముర్చుతూ ఉండేది.దానిని ప్రజలు ఆరాధిస్తూ ఉండేవారట.ఒక శాస్త్రవేత్త దీనిని పరిశీలించి దీనిని పూజిస్తే గ్రామారిష్టం అని చెప్పగా నూతిలో పడవేశారు.అప్పటినుంచి దీనికి లింగం నుయ్యి అని పేరు.పడమటి వైపున వడ్లమూడి పరమేశ్వరుడు గారి ఇంటిపక్కనె ఉండేదట ప్రస్తుతం ఇది పూడిపొయినది.

    . ...readmore