శ్రీ జలధీశ్వర స్వామి వారి ముఖ ద్వారంBack to list

 శ్రీ బాల పార్వతి సమేత శ్రీ జలధీశ్వర స్వామి వారి " ముఖ ద్వారం " కార్యక్రమానికి భూమి పూజ , శ్రీ పరిపూర్ణానంద గిరి స్వామి ( వ్యాసాశ్రమ పీఠాధి పతి , ఏర్పేడు , చిత్తూరు జిల్లా )  వారిచే జరిగినది . ఈ కార్యక్రమంలో శ్రీ అసంగానంద స్వామి , శ్రీ విశ్వనానంద స్వామి పాల్గొన్నారు