కొత్తపల్లి గ్రామంలో ఐసిఐసిఐ బ్యాంక్ శాఖBack to list

 

బ్యాంకు సదుపాయం లేని గ్రామీణ ప్రాంతాల్లో బాంకింగ్ ని ప్రోత్సహించే విధంగా ఇండియాలో ఉన్న అతి పెద్ద ప్రైవేట్ బ్యాంక్ అయిన ఐసిఐసిఐ తన నూతన శాఖని ఘంటసాల మండలం,కొత్తపల్లి గ్రామంలో ప్రారంభించింది. ముఖ్యంగా ప్రవాసులకు  సులభతరమైన బాంకింగ్ సేవలు అందించటంలో ఐసిఐసిఐ అగ్రస్థానంలో ఉంది. మరిన్ని వివరాలకై సంప్రదించండి : అయినపూడి నరేంద్రనాధ్ (బ్రాంచ్ మేనేజర్) +919491464619