జలధీశ్వరాలయ అభివృద్ధికి లక్ష విరాళంBack to list

ఘంటసాల గ్రామ ఆడపడుచు,గన్నవరం వాస్తవ్యులు శ్రీమతి పొందూరి రత్నకుమారి గారు తన తండ్రి శ్రీ కమ్మ రామస్వామి గారి గౌరవార్ధం లక్షరూపాయల విరాళాన్ని శ్రీ బాలపార్వతీ సమేత జలధీశ్వరాలయానికి అందించారు.ఈ మొత్తాన్ని దేవాలయ నిర్మాణాభివృద్ధి సమన్వయ కర్త శ్రీ గొర్రెపాటి వెంకటరామకృష్ణ గారికి అందచేశారు. కమ్మ రామస్వామి గారిది గ్రామంలో సాధారణ రైతు కుటుంబం.ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సత్యసాయి బాబా సేవాసమితిలో చురుకైన కార్యకర్త గా ఉన్నారు

 

 Dated : 01.09.2017