గ్రామ దేవతలకి శరత్ బాబు విరాళంBack to list

శ్రీ గొర్రెపాటి శరత్ బాబు (అమెరికా) కోటముత్యాలమ్మతల్లి దేవస్థానం అభివృద్ధికి  25000/-విరాళంగా ఇచ్చినారు.అలాగే గ్రామ దేవత పెన్నెరమ్మ దేవతకి 22000/- విలువ కల వెండి పాదాలు బహుకరించారు.